తెలుగు ఎడిషన్ · 12 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్
వాతావరణం
📅 తేదీ వారీగా

మేడ్చల్‌లో పోలీసుల తీరుపై ఆరోపణలు.. హెడ్ కానిస్టేబుల్‌పై బాధితుడి ఫిర్యాదు

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

మేడ్చల్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల సందర్భంగా పోలీసుల తీరుపై ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన తనను హెడ్ కానిస్టేబుల్ ఖలీల్ చెంపదెబ్బ కొట్టారని బాధితుడు గిరి ఆరోపించారు.

అంతేకాకుండా, తన వాహనాన్ని సీజ్ చేసి, దుర్భాషలాడారని ఆయన పేర్కొన్నారు.

విచారణకు డిమాండ్

ఈ ఘటనపై సంబంధిత ఉన్నతాధికారులు విచారణ జరిపి, ఆరోపణల్లోని నిజానిజాలను నిగ్గు తేల్చాలని బాధితుడు కోరుతున్నారు. పోలీసులపై వచ్చిన ఆరోపణలపై అధికారిక స్పందన తెలియాల్సి ఉంది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు