తెలుగు ఎడిషన్ · 12 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్
వాతావరణం
📅 తేదీ వారీగా

పేకమేడలా కూలిన భారీ భవనం.. నైరోబీలో శిథిలాల కింద ఏడుగురి కోసం గాలింపు

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

కెన్యా రాజధాని నైరోబీలోని ఈస్ట్‌లీ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భారీ బహుళ అంతస్తుల భవనం అక్టోబర్ 23 మధ్యాహ్నం ఒక్కసారిగా కుప్పకూలింది.

భవనం గ్రౌండ్ ఫ్లోర్, బేస్‌మెంట్‌లో ఉన్న 11 షాపులు ఘటన సమయంలో పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. నిర్మాణ పనుల్లో ఉన్న 67 మంది కార్మికుల్లో 66 మంది సురక్షితంగా బయటపడగా, ఒకరు గాయపడ్డారు.

తాజా సమాచారం ప్రకారం ఏడుగురు కనిపించకుండా పోయినట్లు అధికారులు వెల్లడించగా, వారికోసం శిథిలాల్లో భారీ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.

ఈ భవనానికి నిర్మాణ అనుమతి ఉన్నప్పటికీ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేకుండానే గ్రౌండ్ ఫ్లోర్‌లో షాపులు నడుస్తున్నట్లు నైరోబీ అధికారులు వెల్లడించారు. భవన యజమాని కోసం పోలీసులు గాలింపు చేపట్టగా, నిర్మాణ భద్రతా ప్రమాణాలు, అనుమతులపై సమగ్ర విచారణ జరుగుతోంది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు