తెలుగు ఎడిషన్ · 12 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్
వాతావరణం
📅 తేదీ వారీగా

కృష్ణాజిల్లా: చల్లపల్లి మండలం లక్ష్మీపురం పంచాయతీ పరిధిలోని రామానగరంలో ఫ్లెక్లీ ఏర్పాటు

ప్రత్యేక కథనంజాతీయం
కృష్ణాజిల్లా: చల్లపల్లి మండలం లక్ష్మీపురం పంచాయతీ పరిధిలోని రామానగరంలో ఫ్లెక్లీ ఏర్పాటు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరూ మా గ్రామానికి రావద్దంటు ఫ్లెక్సీ ఏర్పాటు

30 సంవత్సరాలుగా త్రాగునీటి కొరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పంచాయతీ పాలకవర్గానికి, అధికారులకు అర్జీ పెట్టుకుంటూనే ఉంటున్నట్లు ఫ్లెక్సీ

గ్రామంలో వాటర్ ట్యాంక్ ఉండి అధికారులు కనెక్షన్ ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించారంటున్న గ్రామస్తులు

ఎంపిటిసిలు , జెడ్పీటీసీలు, పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు, ఓట్లు అడగడానికి మా గృహాలకు రావద్దంటూ ప్లెక్సీ

X లో చూడండి ›

సంబంధిత వార్తలు