తెలుగు ఎడిషన్ · 12 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్
వాతావరణం
📅 తేదీ వారీగా

జనసేనకు ఓటేయొద్దని మంత్రి నారాయణ ఎక్కడా చెప్పలేదు.

ప్రత్యేక కథనంజాతీయం
జనసేనకు ఓటేయొద్దని మంత్రి నారాయణ ఎక్కడా చెప్పలేదు.
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

జనసేన, బీజేపీ, టీడీపీ మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలు, ఇబ్బందులు లేవు..

మంత్రి నారాయణ చేసిన అభివృద్ది వల్లే మాకు ప్రచారంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు..

మంత్రి నారాయణ సతీమణి రమాదేవి, కుమార్తెలు సింధూర, షరణి లు కూటమి అభ్యర్థుల గెలుపు కోసం అలుపెరగని ప్రచారం చేస్తున్నారు..

జనసేనకు ఓటు వేయొద్దని

మంత్రి నారాయణ చెప్పలేదు.

కావాలనే అసత్య ప్రచారాలు చేస్తున్నారు.

15వ డివిజన్ జనసేన అభ్యర్ధి కేజియా కుమారి కామెంట్స్.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు