తెలుగు ఎడిషన్ · 12 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్
వాతావరణం
📅 తేదీ వారీగా

పిల్లలు పుట్టాలంటే ఇలా చేయాలా?.. వైరల్ వీడియోపై నెట్టింట కొత్త చర్చ!

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

పిల్లలు లేని దంపతులకు సంతానం కలుగుతుందనే నమ్మకంతో ‘గంగాధర పట్టడం’ పేరుతో ఓ పూజ నిర్వహిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది గోదావరి జిల్లాల్లో కొనసాగుతున్న ఆచారమంటూ వీడియోతో పాటు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ పద్ధతి నిజంగా ఎంత విస్తృతంగా అమల్లో ఉంది, వీడియో ఎక్కడిదన్న వివరాలు స్పష్టంగా తెలియాల్సి ఉంది.

“సంతానం కలగడాన్ని ఇలాంటి ఆచారాలతో ముడిపెట్టడం ఏంటి?” అంటూ పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తుండగా, మరికొందరు దీనిని స్థానిక విశ్వాసాలు, సంప్రదాయాల్లో భాగంగా చూస్తున్నారు.

అయితే ఇలాంటి పూజలు చేస్తే సంతానం కలుగుతుందనే విషయానికి శాస్త్రీయ ఆధారం లేదు. సంతాన సమస్యలకు వైద్యపరంగా అనేక కారణాలు ఉండొచ్చు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు