తెలుగు ఎడిషన్ · 12 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్
వాతావరణం
📅 తేదీ వారీగా

100 బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి జియో ప్లాట్‌ఫామ్స్.. షేర్ల బంపర్ లిస్టింగ్

ప్రత్యేక కథనంజాతీయం
100 బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి జియో ప్లాట్‌ఫామ్స్.. షేర్ల బంపర్ లిస్టింగ్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

స్టాక్ మార్కెట్లలో జియో ప్లాట్‌ఫామ్స్ షేర్లు భారీ ప్రీమియంతో లిస్ట్ అయ్యాయి. ఐపీఓ ఇష్యూ ధర రూ.1,119 కాగా ఏకంగా 21.4 శాతం లాభంతో రూ.1,358 వద్ద షేర్లు ట్రేడింగ్ ప్రారంభించాయి.

దీంతో జియో ప్లాట్‌ఫామ్స్ అరుదైన 100 బిలియన్ డాలర్ల ఐపీఓ వాల్యుయేషన్ క్లబ్‌లో చేరింది. ప్రపంచవ్యాప్తంగా మెటా, అలీబాబా, స్పేస్‌ఎక్స్ తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో సంస్థగా రికార్డు సృష్టించింది.

బంపర్ లిస్టింగ్ కారణంగా కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏకంగా రూ.12.6 లక్షల కోట్లకు చేరుకుంది. దేశీయ మార్కెట్ క్యాపిటలైజేషన్ ర్యాంకింగ్స్‌లో మాతృ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాతి స్థానంలో జియో నిలిచింది.

ఐపీఓ ఆఫర్ ధర ప్రకారం చూసుకుంటే జియో ప్లాట్‌ఫామ్స్ విలువ సుమారు రూ.10.3 లక్షల కోట్లుగా ఉంది. అంటే సుమారు 108 బిలియన్ డాలర్ల విలువతో ఈ సంస్థ అంతర్జాతీయ దిగ్గజ కంపెనీల సరసన చేరింది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు