తెలుగు ఎడిషన్ · 12 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్
వాతావరణం
📅 తేదీ వారీగా

నిమ్స్ లో అవినీతి పై ఉక్కు పాదం

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

నిమ్స్ లో భారీగా ఏసీబీ అధికారుల తనిఖీలు, మరో వైపు నిమ్స్ కాంటీన్ లో ఫుడ్ ఇన్స్పెక్టర్ ల తనిఖీలు, surgical స్టోర్ లో నలుగురు డ్రగ్ ఇన్స్పెక్టర్ ల తనిఖీ లు..

నిమ్స్ లో సుమారు 40 మంది పైగా వివిధ విభాగల అధికారులు.. 2014 నుండి నిమ్స్ లో జరిగిన అవినీతి పై రికార్డ్స్ పరిశీలన

నిమ్స్ ఆసుపత్రి లో ఏక కాలంలో ఏసీబీ తనిఖీలు, రికార్డ్స్ తనిఖీ చేస్తున్న

సుమారు పది మంది ఏసీపీ అధికారులు, మరో వైపు నిమ్స్ కాంటీన్ ని తనిఖీ చేస్తున్న నలుగురు ఫుడ్ ఇన్స్పెక్టర్ లు, సర్జికల్ స్టోరో లో తనిఖీ చేస్తున్న మరో నలుగురు డ్రగ్ ఇన్స్పెక్టర్ లు....

X లో చూడండి ›

సంబంధిత వార్తలు