తెలుగు ఎడిషన్ · 12 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్
వాతావరణం
📅 తేదీ వారీగా

నాలాలో కొట్టుకుపోయిన Zepto డెలివరీ ఎగ్జిక్యూటివ్.. క్షణాల్లో కాపాడిన పోలీసులు, HYDRAA

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

హైదరాబాద్‌లోని విట్టల్ రావు నగర్ సమీపంలో శుక్రవారం సాయంత్రం భారీ నీటి ప్రవాహం కారణంగా 46 ఏళ్ల Zepto డెలివరీ ఎగ్జిక్యూటివ్ ఘంటసాల అర్జున్ కుమార్ బైక్‌తో సహా ప్రమాదవశాత్తు నాలాలో పడిపోయారు.

రాత్రి గంటల సమయంలో జరిగిన ఘటనలో బలమైన ప్రవాహానికి ఆయన కొట్టుకుపోగా, సమాచారం అందుకున్న పోలీసులు, HYDRAAబృందాలు వెంటనే సహాయక చర్యలు చేపట్టి సురక్షితంగా బయటకు తీశారు.

అర్జున్ కుమార్ ప్రస్తుతం ప్రమాదం నుంచి బయటపడగా, ఆయన బైక్ మాత్రం భారీ నీటి ప్రవాహం కారణంగా నాలాలోనే ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలంలో పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు