తెలుగు ఎడిషన్ · 12 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్
వాతావరణం
📅 తేదీ వారీగా

🌧️🚗 ‘లాగౌట్ టైమ్‌కే వర్షమా బాస్!’.. హైదరాబాద్ ట్రాఫిక్‌పై IT ఉద్యోగుల రీల్స్ వైరల్

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షం IT ఉద్యోగులకు చుక్కలు చూపించింది.

సరిగ్గా ఆఫీసుల నుంచి లాగౌట్ అయ్యే సమయంలోనే వర్షం మొదలవడంతో మాదాపూర్, హైటెక్ సిటీ, మైండ్‌స్పేస్, కొండాపూర్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.

ఇళ్లకు చేరేందుకు 2–3 గంటలు ట్రాఫిక్‌లో చిక్కుకున్నామని పలువురు IT ఉద్యోగులు తమ అనుభవాలను వీడియోలు, రీల్స్ రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

“వర్షం కూడా మా లాగౌట్ టైమ్ చూసుకునే వస్తుందా?” అంటూ ఉద్యోగులు సరదాగా చేస్తున్న పోస్టులు, ట్రాఫిక్ వీడియోలు ఇప్పుడు Instagramలో వైరల్ అవుతున్నాయి.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు