తెలుగు ఎడిషన్ · 12 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్
వాతావరణం
📅 తేదీ వారీగా

MEPMA అదనపు డైరెక్టర్‌పై ACB దాడులు.. రూ.4.75 కోట్ల ఆస్తుల గుర్తింపు

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

MEPMA అదనపు డైరెక్టర్ సయ్యద్ యాదగిరిరావు నల్లగుంటపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన ACB అధికారులు తెలంగాణలో 10 చోట్ల సోదాలు నిర్వహించారు.

సోదాల్లో హైదరాబాద్, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో 12 ఓపెన్ ప్లాట్లు, ఉప్పల్‌లో రెండు ఫ్లాట్లు, G+3 భవనం, పెంట్‌హౌస్, బంగారం, వెండి, వాహనాలు, బ్యాంకు బ్యాలెన్సులు సహా పలు ఆస్తులను గుర్తించినట్లు ACB తెలిపింది.

ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల అధికారిక విలువ సుమారు రూ.4.75 కోట్లు కాగా, మార్కెట్ విలువ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరిన్ని ఆస్తులపై కూడా ACB తనిఖీలు కొనసాగిస్తోంది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు