తెలుగు ఎడిషన్ · 12 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్
వాతావరణం
📅 తేదీ వారీగా

🐅 రైలు ఢీకొని పులి మృతి.. తెంకాసి సమీపంలో విషాద ఘటన

ప్రత్యేక కథనంజాతీయం
🐅 రైలు ఢీకొని పులి మృతి.. తెంకాసి సమీపంలో విషాద ఘటన
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

తమిళనాడులోని తెంకాసి జిల్లా శెంగొట్టై సమీపంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన రైలు ప్రమాదంలో ఓ మగ పులి మృతి చెందింది.

పాలక్కాడ్–తూత్తుకుడి పలరువి ఎక్స్‌ప్రెస్ ఢీకొనడంతో పులి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

అటవీ ప్రాంతానికి సమీపంగా రైల్వే మార్గం ఉండటంతో వన్యప్రాణుల సంచారం తరచూ ఉండే అవకాశం ఉందని అధికారులు పరిశీలిస్తున్నారు. ఘటనపై అటవీ శాఖ, రైల్వే అధికారులు దర్యాప్తు చేపట్టారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు