తెలుగు ఎడిషన్ · 12 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్
వాతావరణం
📅 తేదీ వారీగా

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ ఇప్పటికీ నాన్న పాత బైక్‌పైనే ప్రయాణం

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

🎵 స్టార్ మ్యూజిక్ డైరెక్టర్.. కానీ ఇప్పటికీ నాన్న బైక్‌పైనే! భీమ్స్ సింప్లిసిటీకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్

టాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో తన సింపుల్ లైఫ్‌స్టైల్‌తో మరోసారి ఆకట్టుకున్నారు.

తాజాగా తన నాన్న బైక్‌పై అన్నపూర్ణ స్టూడియోకు వచ్చిన భీమ్స్, ఇప్పటికీ అదే బైక్‌ను ఉపయోగించడం తనకు ఎంతో ఇష్టమని చెప్పారు.

పేరు, క్రేజ్ ఎంత పెరిగినా సింపుల్‌గా ఉండటమే తన స్టైల్ అని చెప్పిన భీమ్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో అభిమానులను ఆకట్టుకుంటోంది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు