తెలుగు ఎడిషన్ · 12 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్
వాతావరణం
📅 తేదీ వారీగా

అదుపులోకి తీసుకున్న క్షణం నుంచే 24 గంటల డెడ్‌లైన్‌: సుప్రీంకోర్టు కీలక తీర్పు 🚨

ప్రత్యేక కథనంజాతీయం
అదుపులోకి తీసుకున్న క్షణం నుంచే 24 గంటల డెడ్‌లైన్‌: సుప్రీంకోర్టు కీలక తీర్పు 🚨
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సమయం నుంచే మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చాల్సిన 24 గంటల గడువు మొదలవుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అధికారిక అరెస్టు రికార్డు చేసిన సమయం నుంచి కాదు.

అదుపు, అరెస్టు మధ్య కృత్రిమ వ్యత్యాసం చూపించి ఆలస్యం చేయడానికి అనుమతి లేదు. ప్రయాణ సమయం తప్ప ఇంకే మినహాయింపు లేదు. మేజిస్ట్రేట్లు అదుపు తేదీ, సమయాన్ని కచ్చితంగా నమోదు చేయాలి.

త్రిపురలోని మాదకద్రవ్యాల కేసులో సుజిత్‌దాస్‌ను సెప్టెంబర్ 29 మధ్యాహ్నం అదుపులోకి తీసుకుని, 30వ తేదీ ఉదయం అధికారిక అరెస్టు చేసి సాయంత్రం హాజరుపర్చారు. సుప్రీం దీన్ని తోసిపుచ్చింది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు