తెలుగు ఎడిషన్ · 12 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్
వాతావరణం
📅 తేదీ వారీగా

🐘💔 నిలబడలేక ప్రాణాలతో పోరాడుతున్న ‘మాయ’.. ప్రత్యేక విమానంలో వంటారాకు తరలింపు

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

కేరళలోని అభయారణ్యం ఎలిఫెంట్ సెంటర్‌కు చెందిన 18 నెలల ఏనుగు పిల్ల ‘మాయ’ ప్రాణాలతో పోరాడుతోంది.

కొన్ని నెలల క్రితం ప్రమాదవశాత్తు కిందపడిన తర్వాత మాయ తన కాళ్లపై నిలబడలేని స్థితికి చేరింది. నెలల తరబడి అటవీశాఖ అధికారులు, వైద్యులు చికిత్స అందించినా పరిస్థితి మెరుగుపడకపోవడంతో మరింత ప్రత్యేక వైద్యం అందించాలని నిర్ణయించారు.

దీంతో మాయను కొచ్చి నుంచి జామ్‌నగర్‌లోని వంటారాకు ప్రత్యేక విమానంలో తరలించారు. ప్రయాణం మొత్తం వైద్యుల పర్యవేక్షణలోనే కొనసాగుతోంది.

వంటారాలో 24 గంటల ప్రత్యేక వైద్య సంరక్షణ అందించనున్నారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు