తెలుగు ఎడిషన్ · 12 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్
వాతావరణం
📅 తేదీ వారీగా

నీళ్లు తీసుకుంటుండగానే అదుపుతప్పిన హెలికాప్టర్.. నదిలో కూలినా ముగ్గురు సిబ్బంది సేఫ్!

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఇండోనేషియాలోని దక్షిణ కాలిమంటన్‌లో అగ్నిమాపక చర్యల్లో పాల్గొంటున్న Super Puma హెలికాప్టర్ బారిటో నదిలో కూలిపోయింది.

అడవి మంటలను ఆర్పేందుకు Water Bombing కోసం నది నుంచి నీళ్లు తీసుకుని పైకి ఎగిరే సమయంలో హెలికాప్టర్ అదుపుతప్పినట్లు ప్రాథమిక సమాచారం.

ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో ఉన్న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండోనేషియాకు చెందిన ముగ్గురు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.

ప్రమాదానికి గల ఖచ్చిత కారణంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు