తెలుగు ఎడిషన్ · 12 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్
వాతావరణం
📅 తేదీ వారీగా

కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం

ప్రత్యేక కథనంజాతీయం
కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

అశ్బెస్టాస్ కాలనీలోని లక్కీ బార్ వద్ద పేపర్ టీ కప్పులు, ప్లేట్ల తయారీ కంపెనీలో చెలరేగిన మంటలు.

GRT Ghee, Haldiram గోడౌన్లలోనూ వ్యాపించిన అగ్నికీలలు.

షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్న పోలీసులు.

మంటలు తీవ్రంగా వ్యాపించడంతో పక్కనే ఉన్న పలు కంపెనీలకు అంటుకున్న మంటలు.

అగ్నిప్రమాదంలో ఐదు ఆటోలు, ఒక డీసీఎం వాహనం పూర్తిగా దగ్ధం.

ఇప్పటికే మూడు కంపెనీలు పూర్తిగా అగ్నికి ఆహుతి.

ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది, హైడ్రా పోలీసులు.

మంటలను అదుపు చేసేందుకు కొనసాగుతున్న సహాయక చర్యలు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు