తెలుగు ఎడిషన్ · 12 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్
వాతావరణం
📅 తేదీ వారీగా

🥹❤️ “మమ్మల్ని విడిచి వెళ్లకండి సార్..” గురువును పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్న విద్యార్థులు!

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ ప్రభుత్వ పాఠశాలలో భావోద్వేగ దృశ్యాలు కనిపించాయి.

తుర్కలపల్లి పాఠశాల నుంచి ఏడాది క్రితం డిప్యూటేషన్‌పై వచ్చిన ఉపాధ్యాయుడు శ్రీకాంత్ గడువు ముగియడంతో తిరిగి వెళ్తుండగా.. విద్యార్థులు ఆయనను విడిచిపెట్టలేక కన్నీటిపర్యంతమయ్యారు.

“సార్.. మాతోనే ఉండండి” అంటూ విద్యార్థులు వేడుకోవడంతో శ్రీకాంత్ కూడా భావోద్వేగానికి గురయ్యారు.

గురువు సంపాదించుకునే గొప్ప సంపద విద్యార్థుల ప్రేమేనని ఈ దృశ్యాలు మరోసారి చాటిచెప్పాయి.

సంబంధిత వార్తలు