తెలుగు ఎడిషన్ · 12 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్
వాతావరణం
📅 తేదీ వారీగా

కోర్టు ఆదేశాలు పాటించలేదని.. రంగారెడ్డి కలెక్టర్‌కు 6 నెలల జైలు!

ప్రత్యేక కథనంజాతీయం
కోర్టు ఆదేశాలు పాటించలేదని.. రంగారెడ్డి కలెక్టర్‌కు 6 నెలల జైలు!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా అమలు చేయలేదని తేల్చిన తెలంగాణ హైకోర్టు.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డికి 6 నెలల సాధారణ జైలు శిక్ష, ₹2,000 జరిమానా విధించింది.

నిషేధిత ఆస్తుల జాబితా నుంచి కొన్ని భూములను తొలగించాలన్న వినతిపై 60 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలన్న హైకోర్టు ఆదేశాలు అమలు కాలేదని కోర్టు పేర్కొంది.

అయితే అప్పీల్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ జైలు శిక్ష అమలును నాలుగు వారాల పాటు నిలిపివేసింది.

సంబంధిత వార్తలు