తెలుగు ఎడిషన్ · 12 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్
వాతావరణం
📅 తేదీ వారీగా

భార్య ప్రియకు 12వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపిన దర్శకుడు అట్లీ

ప్రత్యేక కథనంజాతీయం
భార్య ప్రియకు 12వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపిన దర్శకుడు అట్లీ
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

❤️ “నువ్వు లేకుంటే నేను ఏమీ కాదు.. నువ్వుంటే అన్నీ ఉన్నాయి” — భార్య ప్రియకు అట్లీ ఎమోషనల్ పోస్ట్

12వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దర్శకుడు అట్లీ తన భార్య ప్రియకు హృదయాన్ని తాకే సందేశం రాశారు.

“18 ఏళ్ల స్నేహం.. 12 ఏళ్ల వైవాహిక జీవితం. నన్ను మంచి భర్తగా, తండ్రిగా, మంచి మనిషిగా మార్చింది నువ్వే. ప్రపంచం నా విజయాన్ని చూస్తుంది.. కానీ నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం నీ ప్రేమ, నమ్మకమే” అంటూ అట్లీ పేర్కొన్నారు.

“నా జీవితంలో గొప్ప విజయం నువ్వు నా పక్కన ఉండటమే.. Happy 12th Anniversary my Laddoo, my Suji” అంటూ ప్రేమను వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు