తెలుగు ఎడిషన్ · 12 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్
వాతావరణం
📅 తేదీ వారీగా

కొడంగల్ లగచర్ల ఇండస్ట్రియల్ కారిడార్ వరకు పాదయాత్రలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రత్యేక కథనంజాతీయం
కొడంగల్ లగచర్ల ఇండస్ట్రియల్ కారిడార్ వరకు పాదయాత్రలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

కొడంగల్ నియోజకవర్గంలోని పోలేపల్లి ఎల్లమ్మ ఆలయం నుంచి లగచర్ల ఇండస్ట్రియల్ కారిడార్ వరకు నిర్వహించిన పాదయాత్రలో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు. లగచర్ల ఇండస్ట్రియల్ కారిడార్ ఆవరణలో ఏర్పాటు చేసిన రైతన్న ఆత్మీయ సభలో పాల్గొనడానికి ముఖ్యమంత్రి గారు పోలేపల్లి ఎల్లమ్మ ఆలయం నుంచి మంత్రులు, ప్రజాప్రతినిధులు, రైతులు, స్థానికులతో కలిసి పాదయాత్రగా బయలుదేరారు.

మంత్రులు దామోదర రాజనర్సింహ గారు, జూపల్లి కృష్ణారావు గారు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, వాకిటి శ్రీహరి గారు, వివేక్ వెంకటస్వామి గారు, మహమ్మద్ అజారుద్దీన్ గారు, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి గారు, మల్లు రవి గారితో పాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు