తెలుగు ఎడిషన్ · 12 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్
వాతావరణం
📅 తేదీ వారీగా

వివాహేతర సంబంధం బయటపడుతుందనే భయంతో మైనర్ హత్య

ప్రత్యేక కథనంజాతీయం
వివాహేతర సంబంధం బయటపడుతుందనే భయంతో మైనర్ హత్య
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో వివాహిత, 15 ఏళ్ల మైనర్ బాలుడి వివాహేతర సంబంధం బయటపడుతుందనే భయంతో హత్య జరిగింది. బోనకల్లుకు చెందిన అపర్ణ అనే వివాహిత, పదో తరగతి చదువుతున్న బాధితుడితో చనువుగా ఉండటాన్ని స్నేహితుడైన మరో బాలుడు చూశాడు. విషయం బయటపడుతుందనే ఆందోళనతో అక్టోబరు 21న పురుగుల మందు కలిపిన కూల్ డ్రింక్ బాధితుడికి తాగించారు. మొదట ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అక్కడి నుంచి వరంగల్ ఆసుపత్రికి మార్చారు. ఆదివారం వరంగల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాధితుడు మృతి చెందాడు. బాధితుడి మేనత్త ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడైన మైనర్ బాలుడిని వరంగల్ బాలల జైలుకు, వివాహితను సత్తుపల్లి జైలుకు రిమాండ్ కు తరలించారు.

చదువుకోవాల్సిన వయసులో అనూహ్యంగా మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

సంబంధిత వార్తలు