తెలుగు ఎడిషన్ · 12 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్
వాతావరణం
📅 తేదీ వారీగా

కేంద్ర మంత్రులతో భేటీలో ఏపీ రైల్వే, ఎగుమతులపై ఎంపీ లావు కీలక చర్చలు

ప్రత్యేక కథనంజాతీయం
కేంద్ర మంత్రులతో భేటీలో ఏపీ రైల్వే, ఎగుమతులపై ఎంపీ లావు కీలక చర్చలు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఢిల్లీలో కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అశ్విని వైష్ణవ్‌లతో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు భేటీ

ఏపీ రైతులు,ఎగుమతిదారుల సమస్యలు, రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులతో ఎంపీ లావు కీలక చర్చలు.

పీయూష్ గోయల్‌తో భేటీలో శ్రీలంకలో ఆగిపోయిన మిర్చి ఎగుమతుల క్లియరెన్స్‌కు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి

ఆగస్టు నుంచి శ్రీలంకలో నిలిచిపోయిన 150కి పైగా భారత మిర్చి కంటైనర్లు.. దౌత్యపరమైన చొరవ చూపాలని కోరిన ఎంపీ లావు.

ముడి తలనీలాల ఎగుమతులపై నియంత్రణ విధించాలని పీయూష్ గోయల్‌ను కోరిన లావు శ్రీకృష్ణ దేవరాయలు.

తలనీలాల ఎగుమతుల నియంత్రణతో ఏపీలోని ప్రాసెసింగ్ కేంద్రాల్లో 50 వేల మంది కార్మికులకు రక్షణ

దేశవ్యాప్తంగా 10 లక్షల ఉద్యోగాల కల్పనకు అవకాశం.

అశ్విని వైష్ణవ్‌తో భేటీలో ఏపీలో రైల్వే కనెక్టివిటీ పెంపునకు 3 కీలక ప్రతిపాదనలు పెట్టిన ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు.

పిడుగురాళ్ల నుంచి రామాయపట్నం పోర్టు వరకు కొత్త రైల్వే కారిడార్ నిర్మించాలని కేంద్ర రైల్వే మంత్రికి ఎంపీ లావు విజ్ఞప్తి.

నరసరావుపేట మీదుగా విజయవాడ - బెంగళూరు మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నడపాలని ఎంపీ లావు వినతి.

సికింద్రాబాద్, విజయవాడల నుంచి కనిగిరికి డెమూ ప్యాసింజర్ రైలు సేవలు ప్రారంభించాలని అశ్విని వైష్ణవ్‌కు విజ్ఞప్తి

సంబంధిత వార్తలు