తెలుగు ఎడిషన్ · 12 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్
వాతావరణం
📅 తేదీ వారీగా

Click Post #2979

ప్రత్యేక కథనంజాతీయం
Click Post #2979
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

23 ఏళ్ల శ్రీజ రెడ్డి అమెరికాలో అదృశ్యం.. 9 రోజులుగా ఆచూకీ లేదు..

నల్లగొండ జిల్లా కనగల్ మండలం సుబ్బులాపురానికి చెందిన కోయ శ్రీజ రెడ్డి (23) అమెరికాలోని బోస్టన్‌లో అదృశ్యమయ్యారు. యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్ బోస్టన్‌లో ఎంఎస్ చదువుతున్న శ్రీజ నవంబర్ 2న వాకింగ్‌కు వెళ్లి తిరిగి రాలేదు. కార్సన్ బీచ్ హార్బర్ ప్రాంతంలో ఆమె ఫోన్ చివరి లొకేషన్ గుర్తించినట్లు సమాచారం.

కుమార్తె ఆచూకీ తెలియక తల్లిదండ్రులు యాదగిరి రెడ్డి, రూప ఆందోళన చెందుతున్నారు. బాధిత కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పరామర్శించగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు. అమెరికాలోని తన పరిచయాల ద్వారా శ్రీజ ఆచూకీ కోసం ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు