తెలుగు ఎడిషన్ · 12 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్
వాతావరణం
📅 తేదీ వారీగా

ఢిల్లీలో కాలుష్య నియంత్రణ చర్యలను ముమ్మరం చేసిన ప్రభుత్వం

ప్రత్యేక కథనంజాతీయం
ఢిల్లీలో కాలుష్య నియంత్రణ చర్యలను ముమ్మరం చేసిన ప్రభుత్వం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఢిల్లీలో కృత్రిమ వర్షం కురిపించేందుకు ప్రయత్నాలు

నేడు వాతావరణం అనుకూలిస్తే క్లౌడ్ సీడింగ్ ద్వారా కృత్రిమ వర్షం కురిపించాలని చూస్తున్న ప్రభుత్వం

తేమతో కూడిన మేఘాలు ఉంటే ఈరోజు జరగనున్న క్లౌడ్ సీడింగ్ ప్రక్రియ

ఐఐటీ కాన్పూర్ తో కలిసి క్లౌడ్ సీడింగ్ చేస్తున్న ఢిల్లీ ప్రభుత్వం

క్లౌడ్ సీడింగ్ పరికరాలతో ఐఐటి కాన్పూర్‌లో సిద్ధంగా ఉన్న విమానం

విమానం ఢిల్లీకి చేరుకోవడానికి ఒక గంట సమయం పట్టే అవకాశం

మేఘాల ఎత్తును బట్టి విమానాన్ని యాక్టివేట్ చేయనున్న అధికారులు.

గాలిలో 40-50 శాతం తేమ ఉంటే క్లౌడ్ సీడింగ్ ప్రక్రియ నిర్వహించనున్న అధికారులు

ఢిల్లీలో కాలుష్య తీవ్రత తగ్గించేందుకు దుమ్ము ధూళి కణాలు PM 2.5, PM 10 సూక్ష్మ కణాలు నేలపైకి చేరి గాలి శుభ్రపడాలనే లక్ష్యంతో IIT కాన్పూర్ పరిశోధకులతో క్లౌడ్ సీడింగ్ ప్రయోగాలు జరుపుతోన్న

ఢిల్లీ ప్రభుత్వం

ప్రత్యేక విమానాల ద్వారా మేఘాల్లోకి సిల్వర్ అయోడైడ్ , పొటాషియం,సోడియం క్లోరైడ్ , డ్రై ఐస్ వంటి రసాయనాలను చల్లి వర్షం పడేలా క్లౌడ్ సీడింగ్ ప్రయత్నాలు

ఇప్పటికే ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ పరిసర ప్రాంతాలలో సుమారు 30,000 మీటర్ల ఎత్తులో రెండు సార్లు విమానాల ద్వారా క్లౌడ్ సీడింగ్ ట్రయల్స్ నిర్వహించిన ఢిల్లీ ప్రభుత్వం

కృత్రిమ వర్షాల కోసం 3.21 కోట్ల బడ్జెట్‌ను కేటాయించిన ఢిల్లీ ప్రభుత్వం

విమానం ద్వారా రసాయనాలు చల్లడానికి ఒక్కసారి ఆకాశంలోకి వెళ్లే ప్రతి ఫ్లైట్‌కు దాదాపు రూ.60 లక్షల ఖర్చు

చదరపు కిలోమీటరు ప్రాంతంలో క్లౌడ్ సీడింగ్ చేయడానికి రూ.20,000 వరకు ఖర్చు.. వెయ్యి చదరపు కిలోమీటర్ల పరిధిని కవర్ చేయాలంటే ఒక విమానానికే దాదాపు 2 కోట్లు ఖర్చు

శీతాకాలంలో 3 నుండి 4 నెలల పాటు కాలుష్యం తీవ్రంగా ఉండే సమయంలో మేఘాలు వచ్చినప్పుడల్లా కృత్రిమ వర్షం కురిపించాలంటే ఒక సీజన్‌కు 25 కోట్ల నుండి 30 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా

సంబంధిత వార్తలు