తెలుగు ఎడిషన్ · 12 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్
వాతావరణం
📅 తేదీ వారీగా

మల్లేపల్లిలో మత్తు టాబ్లెట్ల దందా బట్టబయలు.. ఈగల్, H-NEW దాడుల్లో 300 టాబ్లెట్లు స్వాధీనం!

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

హైదరాబాద్‌లో మత్తు పదార్థాల అక్రమ విక్రయాలపై ఈగల్ టీమ్, H-NEW సంయుక్తంగా దాడులు నిర్వహించాయి. హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లేపల్లిలో ఉప్పాడ ప్రసాద్, సమీరా బేగంను అదుపులోకి తీసుకుని 300 నైట్రో-విట్ టాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మరో ఆపరేషన్‌లో పల్లవి, సూర్యధరణ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

కర్ణాటకలోని బీదర్ నుంచి టాబ్లెట్లను తీసుకొచ్చి స్థానిక యువతకు విక్రయిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గంజాయి విక్రయాలు తగ్గడంతో మత్తు టాబ్లెట్ల వ్యాపారం వైపు మళ్లినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

సంబంధిత వార్తలు