తెలుగు ఎడిషన్ · 12 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్
వాతావరణం
📅 తేదీ వారీగా

కశ్మీర్‌లో ఉగ్రదాడి

ప్రత్యేక కథనంజాతీయం
కశ్మీర్‌లో ఉగ్రదాడి
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

కుల్గామ్‌లో CRPF CAMPపై ఉగ్రదాడి

అఖ్రాన్‌ సమీపంలో CRPF సిబ్బందిపై కాల్పులు

దాడికి ప్రతిగా CRPF బలగాల ఎదురుకాల్పులు

ఘటనా స్థలానికి చేరుకున్న క్విక్‌ రియాక్షన్‌ టీమ్స్‌

కౌంటర్‌ ఆపరేషన్‌ ప్రారంభం

కాల్పుల్లో ముగ్గురు CRPF జవాన్లకు గాయాలైనట్లు సమాచారం, *కుల్గామ్‌లో CRPFపై కాల్పులు

జమ్మూకశ్మీర్‌ కుల్గామ్‌లో కాల్పుల కలకలం

CRPF నాకా వద్ద సిబ్బందిపై దుండగుల కాల్పులు

మధ్యాహ్నం 2.15 గంటల సమయంలో ఘటన

బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని దుండగుల కాల్పులు

కాల్పుల్లో ఇద్దరు CRPF జవాన్లకు గాయాలు

కాల్పుల అనంతరం బైక్‌పై దుండగుల పరారీ

క్షతగాత్రులను అనంత్‌నాగ్‌ ఆసుపత్రికి తరలింపు

CRPF అధికారిక ప్రకటన వెల్లడి

సంబంధిత వార్తలు