తెలుగు ఎడిషన్ · 12 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్అంత్రాపిక్ (Anthropic)తో సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ ఆదేశంవిదేశీయులకు వీసా నిబంధనలు సరళీకృతంభోగాపురంలో కేంద్ర మంత్రి.. విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ - 2026లిథియం-అయాన్ బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులపై నిషేధంటాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి నోయెల్ టాటా ఔట్..తెలంగాణలో తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్, అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డిఅనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం.. గ్రీస్‌లో వేడుక?క్యాష్ ఇస్ కింగ్
వాతావరణం
📅 తేదీ వారీగా

రాహుల్ గాంధీని కలిసిన షర్మిల్ రెడ్డి

ప్రత్యేక కథనంజాతీయం
రాహుల్ గాంధీని కలిసిన షర్మిల్ రెడ్డి
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

తమ కుమార్తె అంజిలి రెడ్డి వివాహ వేడుకకు రాహుల్ గాంధీని ఆహ్వానించిన షర్మిలా రెడ్డి దంపతులు

ఏపీ రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీ బలోపేతం గురించి రాహుల్ గాంధీతో చర్చించా

స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగిన హింస ముందెన్నప్పుడు జరగలేదు

ఇది కూటమికి అవమానకరం

ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది

దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి.. ఇప్పుడే ప్రజాస్వామ్యం బలపడుతుంది

రాష్ట్ర విభజన నాటి నుంచి ఏపీలో కాంగ్రెస్ బలహీనంగా ఉంది

తెలుగుదేశం పార్టీ తర్వాత అత్యధికంగా వార్డులు గెలుచుకున్నది కాంగ్రెస్ పార్టీనే

కాంగ్రెస్ పార్టీకి ఏఐసీసీ నుంచి ప్రజల నుంచి బలం రావాలి

ఏపీలో రాజకీయ పార్టీలు బిజెపితో పొత్తుల పెట్టుకున్నారు . లేదా తొత్తులుగా ఉన్నారు

ఏపీలో కాంగ్రెస్ పార్టీ తప్పించి మిగతా అన్ని పార్టీలు బిజెపితో ఉన్నాయి

ఏపీకి విభజన హామీలు నెరవేర లేదంటే బిజెపి,బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలే కారణం

ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు

నా కుమార్తె పెళ్లికి చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ను కూడా ఆహ్వానిస్తా

👆🏻షర్మిలా రెడ్డి

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు

సంబంధిత వార్తలు