Amul పాల ధర పెంపు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
దేశవ్యాప్తంగా పాల ధరలను పెంచిన కంపెనీలు
లీటరుకు రూ. 2 నుంచి 4 వరకు పెంచిన మదర్ డైరీ
అదే బాటలో అమూల్ సంస్థ
టోన్డ్ మిల్క్ పై రూ. 2, ఫుల్ క్రీమ్ మిల్క్ పై రూ. 4 పెంచిన అమూల్ సంస్థ
పశుగ్రాసం ధరలు, ప్యాకేజింగ్, ఫ్యూయెల్ చార్జీల పెరుగులే ధరల పెంపునకు కారణమని ప్రకటన





