తెలుగు ఎడిషన్ · 28 సెప్టెంబర్ 2026
సోమవారం
🔍
బ్రేకింగ్
సచివాలయ ఉద్యోగులపై లాఠీఛార్జ్.. జగన్ ఫైర్భారీగా సంపద కోల్పోయిన ప్రముఖులుదేశవ్యాప్త బ్యాంక్ సమ్మె వాయిదాకారు పైకప్పుపై కానిస్టేబుల్ సాహసంసామాన్యులకు షాక్.. పెరగనున్న ఏసీ, టీవీ ధరలుమనుషుల్లాగే మాటలు విడదీస్తున్న కుక్కలుమణికొండలో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్చెస్ ఒలింపియాడ్‌లో భారత్‌కు పతకాలుసచివాలయ ఉద్యోగులపై లాఠీఛార్జ్.. జగన్ ఫైర్భారీగా సంపద కోల్పోయిన ప్రముఖులుదేశవ్యాప్త బ్యాంక్ సమ్మె వాయిదాకారు పైకప్పుపై కానిస్టేబుల్ సాహసంసామాన్యులకు షాక్.. పెరగనున్న ఏసీ, టీవీ ధరలుమనుషుల్లాగే మాటలు విడదీస్తున్న కుక్కలుమణికొండలో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్చెస్ ఒలింపియాడ్‌లో భారత్‌కు పతకాలు

సచివాలయ ఉద్యోగులపై లాఠీఛార్జ్.. జగన్ ఫైర్

రాజకీయంఆంధ్రప్రదేశ్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

సచివాలయ ఉద్యోగులపై పోలీసుల లాఠీఛార్జ్ అమానుషమంటూ జగన్ తీవ్ర ఆగ్రహం..

డిమాండ్లపై చర్చలు జరపకుండా అడ్డుకుని.. మహిళలని కూడా చూడకుండా ఈడ్చిపడేసి గాయపరుస్తారా అని ప్రశ్న..

ధర్నాకు వస్తున్న ఉద్యోగులను అడ్డుకుని.. పోలీస్ స్టేషన్లలో నిర్బంధించి నరకయాతన పెడుతున్నారని ధ్వజం..

ధర్నా జరగకుండా ఉద్యోగులను అడ్డగోలుగా సస్పెండ్ చేయడం దారుణమన్న జగన్..

లాఠీఛార్జ్ ఘటనపై తక్షణమే న్యాయ విచారణ జరిపించి.. సర్కారు క్షమాపణ చెప్పాలని డిమాండ్..

ఉద్యోగులపై విధించిన సస్పెన్షన్లను బేషరతుగా ఎత్తివేయాలని స్పష్టీకరణ..

ఉద్యోగులకు ఇవ్వాల్సిన 5 డీఏలతో పాటు దాదాపు ₹40 వేల కోట్ల బకాయిలు పెండింగ్‌లో పెట్టారని వెల్లడి..

గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థపై కూటమి ప్రభుత్వం కక్ష సాధిస్తోందని మండిపాటు..

వాలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేసి ఉద్యోగులపై మోయలేని పనిభారం మోపారని ఆరోపణ..

వేధింపులు, తీవ్ర పనిభారంతో రెండున్నరేళ్లలో సుమారు 100 మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన..

ఇక మిగిలింది రెండున్నరేళ్లేనని.. మన ప్రభుత్వం తప్పక వస్తుందన్న జగన్..

వైయస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే సచివాలయ వ్యవస్థను మరింత బలోపేతం చేసి ఉద్యోగులకు న్యాయం చేస్తామని హామీ..

సచివాలయ ఉద్యోగులపై లాఠీఛార్జ్‌ను ఖండిస్తూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ జగన్

X లో చూడండి ›

సంబంధిత వార్తలు